CHEDIRINA KALA by Krishna tejasvi & Usha prasanna Garu| చెదిరిన కల -కృష్ణ తేజస్వి & ఉషా ప్రసన్న గారు
చెదిరిన కలా, మారు మారు రాదుగా
గడిచిన కథా, మారి మారి పోదుగా
నిదురలో మరిచిపో కునుకులో కరిగిపో
చీకటి జతగా
చెదిరిన కలా మారు మారు రాదుగా
.
.
.
బ్రతుకు ఒకే తీరుగా
మొదలు తుదా సాగునా
ప్రళయం ఒకటి ముంచినా
యుగము రాక ఆపునా
ఊపిరెవరిదాగిన కాలం అసలు ఆగునా
పయనం ఆగునా
చెదిరిన కలా ,మారు మారు రాదుగా
గడిచిన కథా, మారి మారి పోదుగా
నిదురలో మరిచిపో కునుకులో కరిగిపో
Album - Lullabies of Love
Song number- 3
Lyrics - Usha prasanna pelluri
Vocals and composition - Krishna tejasvi
Flute - Lalitt Alluri
Violin - Kamakshi Ambatipudi
Guitar -
Mixing - Roshan Sebastian
Comments