తోలి అడుగు - Tholi adugu by Jammers from the album Diary


Song 1
Name : తొలి అడుగు |Tholi Adugu 
Album : Diary

ఓ ప్రాణంమై ఓ ఊపిరై 
ఓ లోకమై ఉండగా 
మ్....ఆ గూటినే దారడుగుతు..
ఈ భూమికె చేరినా 
ఆ కళ్ళలో నీరె ఏమన్నదో 
ఆగూటికే మళ్లీ చేరాలనా వీలుందా?
మెరిసిన కనులే వెతికిన బదులై 
నెలలుగ తను వినే సడే తడిమే 
తడబడి పడుతు నిలబడి ఎగిరే 
చిరుచిరు అడుగులే ఇలా కదిలే 

మాటలే దొరకగా ఆ...మనసుకె 
వేడుకై వెలిగెను ఆ... నిమిషమై 
ఏదీ తెలియని పరుగుల పనిలో 
వేచి వదలని అరుపుల కళతో 
ఆటే దొరికితె అలుపులు నెడుతూ ఓ....
ఆశె పడి మరి అడుగుతు కథలు 
అలిగితె పిడుగులైనా తలొంచవా..
తొలి తొలి అడుగులెన్నో పడేటి 
ఈ . . . .డే వరమై
తడబడి పడుతూ నిలబడి ఎగిరే 
చిరుచిరు అడుగులే భయం కనవు 
మలుపుల మనసే తెలియని వయసే 
రేపటి దిగులుతో భయం కనదు....




Song composed & I
deated by - Jammers
Lyrics - Srirag Vadlakonda
Guitars - Chinna Swamy
Bass Guitar - Jagdish Chintala
Rhythms - Shashank Bhaskaruni
Vocals - Krishna Tejasvi
Illustration Video By - Prerna Roy
Mixed By - Sanjay Das
Mastered By - Pepe Ortega
Song recorded at - Rhythm Online Studios, Hyderabad.
Recorded By - Sanjay Das
Special Thanks - Sri Varun, Tarun Krishna
Song programmed & arranged by - Naren RK Siddartha







Illustrations By - Prerna Roy 

Comments