సఖియే - Sakhiye by Krishna tejasvi ,Srirag vadlakonda

పెదవి భాషలు ,కలల వేళళు
వేడేటి తీరు, వేరైన పేరు
మనసు మాటలు, కళల చూపులు
ఓ చోట చేరి, దారేదొ చూసి
సఖియే ........

పోలికలేని భేదాలెన్నో
దాటడమే ప్రేమకు శ్రీకారం
కలయికలో నీ కళ చూసి 
మురిసే ఈ వలపే
కలకాలం కలిసుండే మనసుల్లో చేరి 
అడుగులు వేరై సాగే దారొకటే కాగా 
నదులై సాగే జతై చేరు ఈ సాగరం 
ప్రేమా.........

సఖియే .........

గానం మరియు భావం - కృష్ణ తేజస్వి 🤍
స్వరరచన- శ్రీరాగ్ వడ్లకొండ 
Guitar -సిద్ధార్థ తనుకు 
percussionist -హరి

ఈ పాట 
కృష్ణ తేజస్వి
తన అన్న-పెళ్ళురి. కె. ఆదిత్య యశస్వి ,వదిన -పెళ్ళురి జోర్డన్ కు  చేసిన అంకితం 


Comments