Skip to main content

Posts

Featured

CHEDIRINA KALA by Krishna tejasvi & Usha prasanna Garu| చెదిరిన కల -కృష్ణ తేజస్వి & ఉషా ప్రసన్న గారు

చెదిరిన కలా, మారు మారు రాదుగా  గడిచిన కథా, మారి మారి పోదుగా  నిదురలో మరిచిపో కునుకులో కరిగిపో  చీకటి జతగా  చెదిరిన కలా మారు మారు రాదుగా  . . . బ్రతుకు ఒకే తీరుగా  మొదలు తుదా సాగునా ప్రళయం ఒకటి ముంచినా  యుగము రాక ఆపునా  ఊపిరెవరిదాగిన కాలం అసలు ఆగునా పయనం ఆగునా చెదిరిన కలా ,మారు మారు రాదుగా  గడిచిన కథా, మారి మారి పోదుగా  నిదురలో మరిచిపో కునుకులో కరిగిపో  చీకటి జతగా... Credits  Album - Lullabies of Love Song number- 3 Lyrics - Usha prasanna pelluri  Vocals and composition - Krishna tejasvi  Flute - Lalitt Alluri  Violin - Kamakshi Ambatipudi Guitar -  Mixing - Roshan Sebastian 

Latest posts

తోలి అడుగు - Tholi adugu by Jammers from the album Diary

Everything Bunrned, But She held me with Love - The story of my CARROT HALWA

She sparkled with childlike joy at 63, full of light and boundless energy. Then, in a sudden turn, her peaceful days in forest ached into an unending storm of pain she never imagined.what happened to her light? How did she recover ? Is her Energy back to 100% ?!!

తుది మలుపు | Thudi Malupu by- Jammers

సఖియే - Sakhiye by Krishna tejasvi ,Srirag vadlakonda

My Toughest Patient Yet — DAD : Where X-ray Technician trumps "Daughter-Doctor¿" and Superstitions of Ashtami & Tuesday rule Lives at my Home.

మళ్ళీ - Malli By Krishna tejasvi

కలే తీర - KALE THEERA by KRISHNA TEJASVI and AMMA 🤍

HEART ART - ART ATTACK

A TIME WHEN "AI" GASLIT ME -A 2 DAY ARGUMENT